గౌరవం – ప్రతిఫలం

రాజవరంలో రమణయ్య అనే గొప్ప భాగ్య వంతుడున్నాడు. అందరిచేతా గౌరవం పొందడమంటే ఆయనకు మహా ఇష్టం. ఒకసారి కుశాలుడనే దూరపు బంధువు రాజవరం వచ్చి, రమణయ్య ఇంట బస చేశాడు. ఆయన రమణయ్య ఇల్లు చూసి, "నీకు ఆస్తి పాస్తులు బాగానే…

0 Comments

ఇరుగు పొరుగుల ద్వేషం

కెయిరో నగరంలో ఇబ్రహీం, అలీ పక్క పక్కనే ఉండేవారు. ఇద్దరూ భార్యాబిడ్డలతో సుఖంగా జీవిస్తున్నారు. కాని, ఒకరంటే ఒకరికి పడదు. ఇద్దరూ ఎప్పుడూ ఏదో ఒక చిన్న విషయంమీద పెద్ద ఎత్తున గొడవ పడుతూండే వారు. వారి మధ్య గొడవలు మాన్పించాలని…

0 Comments

దంబ వేదాంతం

చిత్రకూటమనే నగరంలో రాజేశ్వరుడనే మేధావి. ఉన్నాడు. ఆయన ఎంత క్లిష్టమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలడని అంతా చెప్పుకునేవారు. ఒకసారి ఆయన వద్దకో పెద్దమనిషి వచ్చి దంబుడనే వాడి గురించి చెప్పాడు.. ఈ దంబుడికి వాగుడెక్కువ. పనిలేదు. ప్రతిరోజు ఎవరినో ఒకరిని వేటాడి…

0 Comments